ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్(ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్) రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం(ఉపాధ్యాయ) ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరుగనున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి అకిరెడ్డి రాజిరెడ్డి విమర్శించారు. మార్చి 22వ తేదిన జిల్లా కేంద్రం మెదక్‌లోని టీఎన్జీవో భవన్లో
Medak Church | మెదక్ చర్చి ఆదివారం నాడు క్రైస్తవ భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచిపెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగిన ప్రత్యేక ప్రార్థన�
Edupayala | పాపన్నపేట, ఫిబ్రవరి22 : ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఏడుపాయల క్షేత్రానికి ఏఈవోగా అంజయ్యను నియమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏడుపాయల క్షేత్రానికి నాణ్యమైన సేవలు అందిస్తాడంటూ అవినీతి మరకలు ఉన్�
Medak | ప్రాణాలైనా ఇస్తాం.. సెల్ టవర్‌ను వేయనీయమని స్థానికులు తేల్చిచెప్పారు. ఎయిర్టెల్ సంస్థ నిర్వాహకులు మెదక్ పట్టణంలోని నర్స్‌ఖేడ్ కాలనీలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని స్థా�
వాహనాదారులు తమ వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లుపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నర్సింహులు హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని చండూర్ చౌరస్తా వద్ద ఎస్సై తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేశా
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని గొట్టిముక్కుల గ్రామంలో రాజుల గుట్టపై నూతనంగా నిర్మించిన ఆత్మలింగ శివాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొగుట పీఠా�
మొదటి విడతలో రోడ్డు పనులు పూర్తికావడంపై తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరు వీరేశం అన్నారు.
వరి ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని మండల ఏవో సోమలింగారెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం నిజాంపేట రైతువేదికలో యాసంగి వరి కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవ�
ఇంజినీరింగ్ విద్యార్థులు కళాశాలలో తాము నేర్చుకున్న అంశాలను తరగతి గది బయట బృందాలుగా చేరి సమిష్టిగా రూపొందించిన ఆల్-టెర్రైన్ వెహికల్ (ఏటీవీ)ను పోటీకి నిలిపి వాహన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటే చక్కటి వే�
Mahshivaratri Jathara |మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొప్పోల్ ఉమా సంగమేశ్వర దేవాలయ ఆవరణలో నిర్వహించే జాతర ఏర్పాట్లపై తహసీల్దార్ గ్రేసీబాయి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమీక్షా సమావేశం న
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని రాంపూర్ గ్రామ ఉన్నత పాఠశాల సమస్యల వలయంలో చిక్కుకుంది. పాఠశాలలో 6 నుంచి 10 తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య 58 ఉండగా బోధన సిబ్బంది సంతృప్తి కరంగానే ఉంది. కానీ వసతు�