పాపన్నపేట , మార్చ్ 30 : తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని ఏడుపాయల వన దుర్గ భవాని మాతను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సకుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరి పేర వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగి సూర్య శ్రీనివాస్ జిల్లా కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం వేద పండితులు కలెక్టర్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇవి కూడా చదవండి..
Noida Rocket | బడా వ్యభిచార రాకెట్ గుట్టురట్టు.. ఐదేళ్లుగా నడుపుతున్న భార్యాభర్తలు..!
Janhvi Kapoor | ఫ్యాషన్ షోలో జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. వీడియో
Vivo Y39 5G | ఏఐ ఫీచర్లతో లాంచ్ అయిన వివో కొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!