Janhvi Kapoor| అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ ఫ్యాషన్ షోలో అదరగొట్టింది. ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ 2025లో బ్లాక్ డ్రెస్‌లో అదరగొట్టింది ఈ భామ. ప్రసిద్ధ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా కోసం జాన్వీ షోస్టాపర్‌గా వ్యవహరించింది. రాహుల్ రూపొందించిన వస్త్రాలను ధరించి అనేక మోడల్స్ వివిధ వేదికలపై ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నారు. ఈసారి మొదటిసారిగా జాన్వీ కూడా రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన దుస్తులతో లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది.
నలుపు రంగు దుస్తుల్లో ర్యాంప్‌పై అడుగుపెట్టిన ఈ భామ. పొడవైన నల్లని కోటు కింద ఆకర్షణీయమైన బంధానీ బాడీకాన్ డ్రెస్‌ను ధరించి కనిపించింది. ర్యాంప్ మధ్యలో జాన్వీ తన కోటును తొలగించి అద్భుతమైన పోజులతో అలరించింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్‌గా మారాయి.
That walk 🥵 #JanhviKapoor pic.twitter.com/sr49XExOlD
— Filmy Kollywud (@FilmyKollywud) March 29, 2025
#JanhviKapoor 🔥 pic.twitter.com/i9w2SIdTHT
— Bollywood Machine (@BollywoodMachin) March 29, 2025
Stunning #JanhviKapoor ✨🥵 pic.twitter.com/jIUgch3SMs
— ActressVibez (@Actressvibez) March 30, 2025

Jahnvi Kapoor

Jahnvi Kapoor 2

Jahnvi Kapoor Ramp Walk

Jhanvi Kapoor 1

Lakmee Fashion Week