Self Employment Courses | వివిధ స్వయం ఉపాధి కోర్సులలో శిక్షణ పొందడానికి ఆసక్తి గల నిరుద్యోగ యువతి, యువకులు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జూలై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా య
మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ మండలంలోని ఎరువుల దుకాణాల్లో శుక్రవారం మెదక్ ఏడీ విజయ నిర్మల తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో స్టాక్ రిజిస్ట్రర్లు, బిల్ బుక్కులను పరిశీలించారు.
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో రామాయంపేట మున్సిపల్‌కు బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్దికి నిధులు మంజూరు చేసి టెండర్లు పూర్తి చేస్తే బీఆర్ఎస్ పార్టీ అభివృద్ది చేయలేదని తామే కాంగ్రెస్ పార్టీ అభివృద్దిక�
Teachers | పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడి నియమించాలని, ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, జీవో 317బాధితులందరికి న్యాయం చేయాలన్నారు.
Hotels owners | రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడే దుండగులు దాబా హోటళ్లు, రెస్టారెంట్లను ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో 11 గంటల వరకు హోటళ్లను మూసివేయాలన్నారు తూప్రాన్ డీఎస్పీ నరేందర్
farmers Identity Card | భూమి ఉన్న ప్రతీ రైతు తప్పనిసరిగా ఈ ప్రత్యేక రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖకు అందించాలని ఏవో దీపిక సూచించారు. పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు నెంబర్, మొబైల్
crop insurance | రైతులు వారి సంపాదనను మొత్తం పెట్టుబడిగా పెట్టి సాగులో నిమగ్నమయ్యారని గుర్తుచేశారు. పంటల బీమా లేకపోవడం వలన రైతులు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని వెల్లడించారు. కావున ఈ ఖరీఫ్ నుంచే ప్రధాన మ
Drunk And Drive | మద్యం వల్ల విలువైన ప్రాణాలు పోతున్నాయని రామాయంపేట ఎస్సై బాలరాజు తెలిపారు. తమ ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా గమ్యస్థానానికి వెళ్లాలన్నారు.
PRC | ప్రభుత్వం వెంటనే 53 శాతం పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు చెల్లించాలని, సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ ప్రవేశపెట్టాలని తపస్ మండల శాఖ అధ్యక్షుడు మంగ నరసింహులు డిమాండ్ చేశారు
Online Frauds | ఫోన్లపై సరైన అవగాహన లేక ఎవరో అపరిచిత వ్యక్తి ఫోన్ చేస్తే బ్యాంకు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ చెప్పి ఎక్కువ శాతం అమాయక ప్రజలు మోసాలకు గురవుతున్నారని అన్నారు.