MLA Sunitha Lakshma Reddy | మెదక్ జిల్లాలో వర్షాలకు చెరువులు, కుంటలు అన్ని నిండుకున్నాయని.. కానీ ఇప్పటివరకు చేప పిల్లలను వదలడంలో ప్రభుత్వం విఫలమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు.
రైతు సంక్షేమం కోసం పనిచేసేవి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు.. అలాంటి సహకార సంఘాలు (PACS) నేడు కొందరి రాజకీయాలకు వేదికలుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోక�
రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు (Outsourcing Employees) పెండింగ్ జీతాలు చెల్లించకుంటే రాబోయే పండుగలు ఎలా జరుపుకుంటామని తెలంగాణ అవుట్సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర మీడియా కన్వీనర్ శ్రీ రాజ్ కుమార్ ఆవేదన వ్యక్
Pocso Act | శివ్వంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ నెంబర్ 238/2023 పోక్సో కేసుకు సంబంధించి నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష వేయడం జరిగిందని ఎస్ఐ మధుకర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
MLA Sunitha lakshma Reddy | నర్సాపూర్ పట్టణంలో ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మడం శుభసూచకమన్నారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. పిండి, నూనె, మసాలాలు, పప్పులు తదితర వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి అమ్మడం మూలంగా ప్రజల ఆరోగ్యానిక�
MLA Sunitha Lakshma Reddy | గత వారం రోజుల క్రితం ప్రిన్సిపల్ సెక్రటరీతో నిధుల విడుదలపై మాట్లాడడం జరిగిందని వెల్లడించారు. నర్సాపూర్ మాజీ కౌన్సిలర్లు తన వద్దకు వచ్చి పంపించిన ప్రపోజల్స్ అలాగే ఉన్నాయని చెప్పడంతో ప్రిన్సి�
Arogya Advance Policy | టీజీబీ బ్యాంకులో సభ్యత్వం తీసుకున్న ఖాతాదారులు కుటుంబంలో భర్త, భార్య ఇద్దరు పిల్లల వరకు ఆరోగ్య అడ్వాన్స్డ్ పాలసీలో కవర్ చేయబడుతుందన్నారు చిలిపిచెడ్ మండలం చిట్కుల్ టీజీబీ బ్యాంక్ మేనేజర్ అర�
సరైన పత్రాలు లేని 69 దిచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు, ప్రజల్లో కలిసి పనిచేసేందకు కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.
మెదక్, రూరల్ సెప్టెంబర్ 23 : అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ (Rahul Raj) అధికారులను ఆదేశించారు.
Dragon Fruit | సంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చి పెట్టే డ్రాగన్ ఫ్రూట్ వైపు మొగ్గు చూపాలన్నారు మెదక్ ఏడీఏ విజయనిర్మల, మెదక్ సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి.
Toddy Adulteration | పాపన్నపేట మండలం పరిధిలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి తమ కొడుకు వద్ద లక్ష్మీ నగర్లో ఉంటూ.. అక్కడ కల్లు దొరకక, తీవ్ర మానసిక ఆందోళనకు లోనై.. ఇటీవల ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.