మెదక్ జిల్లాలో సమాచార హకు చట్టం పటిష్టంగా అమలు చేయడంలో కలెక్టర్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి కితాబిచ్చారు.
DCCB Bank |బ్యాంకుల నుండి తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తే కలిగే లాభాలపై డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ జాదవ్ కిషన్ వివరించారు. అదేవిధంగా మహిళా సంఘాలకు రూ.20 లక్షల రుణాలు అందజేసినట్లు వెల్లడించారు.
MEO Vitthal | గెజిటెడ్ హెచ్ఎం హరి సింగ్ రాథోడ్ విద్యా రంగంలో 36సంవత్సరాలు ప్రశంసనీయమైన సేవలను అందించిన తర్వాత ఈ రోజు పదవీ విరమణ చేసిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వక వీడ్కోలు పలికారు. ఆయన పదవీ విరమణ చండూర్ పాఠశాల లో ఒ�
చుట్టూ అడవులు పచ్చని చెట్ల మధ్యన వెలసిన పలుగు పోచమ్మ ఆలయం భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతుంది. నిత్యం వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Manjeera River | చేపల వేట కోసం స్నేహితులతో కలిసి వెళ్ళిన యువకుడు మంజీర నదిలో గల్లంతైన సంఘటన మండల పరిధిలోని ముద్దావూర్ బ్రిడ్జి వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
నిత్యం ప్రజలు ఈ రహదారుల గుండా రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు ఈ రోడ్ల గుండానే వెళ్తారు. ఈ రోడ్లను బాగుచేస్తే ఆయా గ్రామాల ప్రజలకు ప్రయాణం సులభతరంగా మారుతుంది.
Additional collector Nagesh | భారీ నీటి ప్రవాహం కారణంగా హవేలీ ఘన్ పూర్ మండలం దూప్ సింగ్ తండా వాగు పొంగి పొర్లుతుంది. ఈ విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ నగేష్ రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిశీలించారు.
Edupayala Durgamma | ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల రాక పెరిగే అవకాశం ఉండటంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని సన్నిధిలో భక్తులుకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.
Vanadurga Project | కొన్ని రోజులుగా సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల మూలంగా వరదలతో వనదుర్గ ప్రాజెక్ట్ (ఘనపూర్) ఆనకట్ట పొంగిపొర్లుతుంది. ప్రాజెక్టు నిండిపోవడంతో పాపన్నపేట, మెదక్, కొల్చారం, హవేలి ఘనపూ�
మీ అమ్మాయిని ప్రేమించా.. ఆమెతో పెళ్లి చేయండి.. లేదంటే ఆమె నగ్న ఫొటోలను బయటపెడతా అంటూ ఓ యువకుడు బెదిరింపులకు దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి అన్న.. సదరు యువకుడి బండరాయితో కొట్టిచంపాడు.