Buffalo Calf | బర్రె దూడపై అత్యాచారం.. కామాంధుడిని పొట్టు పొట్టు కొట్టిన యజమాని
కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. వారి కామానికి మహిళలే కాదు నోరు లేని జీవాలు బలవుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లాలో బర్రెలపై (Buffalo Calf ) అత్యాచారం చేస్తూ ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా మెదక్ జిల్లా (Medak) చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది.
Buffalo Calf | కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. వారి కామానికి మహిళలే కాదు నోరు లేని జీవాలు బలవుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లాలో బర్రెలపై (Buffalo Calf ) అత్యాచారం చేస్తూ ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా మెదక్ జిల్లా (Medak) చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. మీర్జాపల్లికి చెందిన సిద్దిరాములు అనే వ్యక్తికి కొన్ని పశువులు ఉన్నాయి. వాటిని పొలంలో ఉన్న షెడ్డులో బర్రెలను కట్టేస్తూ ఉంటారు. ఎప్పటిలానే ఆదివారం సాయంత్రం వాటిని అక్కడ కట్టేసి ఇంటికి వెళ్లారు.
అయితే బీహార్‌కు చెందిన రోహిత్ అనే వ్యక్తి అక్కడే పనిచేస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో షెడ్డులోకి వచ్చిన నిందితుడు ఏడాది వయస్సు ఉన్న బర్రె దూడపై అత్యాచారం చేశాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో చూసిన షెడ్డు యజమాని.. రోహిత్ పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతని ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో గేదెపై అత్యాచారం చేసిన యువకుడు
చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లిలో గేదెల షెడ్డులో పని చేస్తూ, ఓ గేదెను అత్యాచారం చేసిన బీహార్‌కు చెందిన రోహిత్
ఈ ఘటనను సీసీ కెమెరాల్లో చూసి రోహిత్‌ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన యజమాని సిద్ధిరాములు
కేసు నమోదు చేసి… pic.twitter.com/o6QJZXYOhG
— Telugu Scribe (@TeluguScribe) September 23, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

