Nutrition | గురువారం చిలిపిచెడ్ మండల కేంద్రమైన హైస్కూల్లో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీవిద్యార్థులకు, సమతుల ఆహారం గురించి, ఎనీమియా చాలెంజ్ గురించి ఆమె తెలియజేశారు.
ఐకెపి వివోఏల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాదులోని సెర్ఫ్ ఆఫీస్ ముట్టడికి వెళుతున్న ఐకెపి వీవోఏలను మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
Accident | ఎదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని కేతావత్ శర్మన్ నాయక్ (55)మృతి చెందారు. సంఘటన చిలిపిచెడ్ మండలం సోమక్కపేట్ శిలంపల్లి రోడ్ మార్గంలో జరిగింది.
మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం బాల్య వివాహాలు లేని జిల్లాగా కావటానికి గాను దేవాలయాల్లో బాల్య వివాహాలు జరగకుండా నోటీస్ బోర్డులను ఏర్పాటు చేయుటకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తయారుచేసిన గోడ పత్ర�
ఎలాగూ జీవితఖైదు పడటం ఖాయం.. రెండు రోజుల్లో జైలుకెళ్లాల్సిందే.. ఈ లోపు మళ్లీ తప్పు చేస్తే పోయిదేముందిలే అనుకున్నాడో పాత నేరస్తుడు. బరితెగించి ఓ మహిళను కోరిక తీర్చాలని బలవంతపెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో అత�
Grain Purchase Centre | మంగళవారం హవేలి ఘన్ పూర్ మండల పరిధిలోని గాజిరెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కోనుగోలు కేంద్రంను మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి ప్రారంభించారు.
potholes || ఎలాగో ప్రభుత్వం, అధికారులు రోడ్లను బాగుచేయరని అనుకున్నారో ఏమో...మనమే సొంత డబ్బులతో రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చుదామని నడుంకట్టారు. గొల్లపల్లి గ్రామంలోని కొంత మంది యువకులు ఇసుక, సిమెంట్, కంకర తీసుకు
Sand Mafia | రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీజీఎండీసీ ఆధ్వర్యంలో నర్సాపూర్ మండలం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఇసుక బజార్ ను సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు.
Grain purchase centres | టేక్మాల్ లోని సహకార సంఘం గోదాం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లను సోమవారం చేశారు. గోదాం పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి ప్థలాన్ని చదును చే
CITU | నిరంతరం కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సీఐటీయూ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
Narsapur robbery | నర్సాపూర్ దారి దోపిడీ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం మెదక్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్కుమార్తో కలిసి జిల్లా ఎస్పీ డీ�