CITU | నిరంతరం కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సీఐటీయూ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
Narsapur robbery | నర్సాపూర్ దారి దోపిడీ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం మెదక్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్కుమార్తో కలిసి జిల్లా ఎస్పీ డీ�
Collector Rahul Raj | చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం తనిఖీలు నిర్వహించారు. మెదక్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుతున్న వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించారు.
Financial Help | మంభోజిపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఇప్ప దుర్గమ్మ మృతి చెందిన విషయాన్ని మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన తిరుపతి రెడ్డి దుర్�
Money recovery | నర్సాపూర్ పట్టణానికి చెందిన ఇమ్మడి విశ్వనాథం అనే రైస్ మిల్లర్ ఖాతాలో నుండి ఈ నెల 6వ తేదిన తన ప్రమేయం లేకుండా తన బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు కట్ అయ్యాయి.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో రైతుల నుంచి దరఖాస్తు రూపంలో స్వీకరించిన భూ సమస్యలను సిబ్బంది త్వరితగతిన పరిష్కరించాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు.
నా మొక్క నా బాధ్యత అనే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వీవోఏలకు మార్గం నిర్దేశకం చేయడం జరిగిందన్నారు మెదక్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస రావు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Farmers | దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆశ్రయించాలని అన్నారు. ధాన్యాన్ని ఐకేపీ, సొసైటీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నారు.
Toddy rates | చిలిపిచెడ్ మండలంలో ఇప్పటివరకు ఐదు రూపాయలు ఉన్న కల్లు సీసాను ఒకేసారి పది రూపాయలు చేయడం కుదరదని.. ధరను పెంచొద్దని కల్లు దుకాణాల యజమానులను రైతులు కోరుతున్నారు.