Edupayala Jatara | ఏడుపాయలలో జన జాతర.. మళ్లీ రాజగోపురంలోనే పూజలు
Edupayala jatara | మళ్లీ సింగూర్ ప్రాజెక్ట్ నుండి నీటిని వదులుతుండడంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహించారు.
Edupayala Jatara | పాపన్నపేట, అక్టోబర్ 19 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధి ఆదివారం జన జాతరగా మారింది. సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా మళ్లీ సింగూర్ ప్రాజెక్ట్ నుండి నీటిని వదులుతుండడంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహించారు.
ముందుగా వేకువజామున ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహానికి పూజలు చేసి ఆలయాన్ని మూసివేశారు. అనంతరం రాజా గోపురంలో పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయ ఇవో చంద్రశేఖర్ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, శ్యామ్, మధుసూదన్ రెడ్డి, నర్సింలు, బత్తిని రాజు, వరుణ్ చారి, యాదగిరి తదితరులు ఏర్పాటు చేయగా, వేద పండితులు శంకరశర్మ ,పార్థివ శర్మ, రాము శర్మ తదితరులు పూజలు నిర్వహించారు.
ఏడుపాయలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తమ సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపట్టారు
Read Also :
Agent Ching Attacks | రూ.150 కోట్ల యాడ్‌లో రణ్వీర్ సింగ్, శ్రీలీల.. ‘ఏజెంట్ చింగ్ అటాక్’ ట్రైలర్ విడుదల
ఎవరైనా అవార్డు ఇస్తే చెత్తకుండిలో పడేస్తా.. హాట్ టాపిక్‌గా విశాల్ కామెంట్స్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

