Agent Ching Attacks | రూ.150 కోట్ల యాడ్‌లో రణ్వీర్ సింగ్, శ్రీలీల.. ‘ఏజెంట్ చింగ్ అటాక్’ ట్రైలర్ విడుదల
Agent Ching Attacks | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ మరియు టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కలిసి నటించిన ఒక భారీ యాడ్ ఫిల్మ్ టీజర్ తాజాగా విడుదలైంది.
Agent Ching Attacks | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ మరియు టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కలిసి నటించిన ఒక భారీ యాడ్ ఫిల్మ్ టీజర్ తాజాగా విడుదలైంది. ఈ యాడ్ దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం. ఏజెంట్ చింగ్ అటాక్ (Agent Ching Attack) అనే పేరుతో ఈ యాడ్ విడుదల కాగా.. చింగ్స్ దేశీ చైనీస్ (Ching’s Desi Chinese) అనే బ్రాండ్ ఈ యాడ్‌ని నిర్మించింది. ఇందులో రణ్వీర్ సింగ్ ఏజెంట్ చింగ్‌గా కనిపించగా.. శ్రీలీల ఏజెంట్ మిర్చిగా.. విలన్‌గా నటించిన బాబీ డియోల్ ప్రోఫెసర్ వైట్ నాయిస్ పాత్రలో కనిపించారు. ఇక ఈ యాడ్‌కి కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగిన ఈ ట్రైలర్‌ను మీరు కూడా చూసేయండి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

