Scooty | హైదరాబాద్ షేక్‌పేటకు చెందిన భార్యాభర్తలు.. మరో మహిళతో కలిసి స్కూటీపై (ముగ్గురు) ఏడుపాయలకు దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకొని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు.
Padmadevender Reddy | మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం.పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ రెడ్డి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి హాజరయ్యారు.
Medak Church | రైతులు పండించిన పంటల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు తదితర వాటిని ఏసయ్యకు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. చర్చిని మామిడి, అరటి, కొబ్బరి మట్టలు, పూలతో అందంగా అలంకరించారు.
రాష్ట్రంలో అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన అబ్బెంగుల ర�
రాష్ట్రంలో 2024 అక్టోబర్ నెలలో స్పోర్ట్స్ కోటా టీచర్స్ రిక్రూట్మెంట్లో అనేక అక్రమాలు జరిగాయి. మొదట సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరపకుండానే ఉద్యోగాలను భర్తీచేశారు.
Vivek Venkataswamy | శనివారం నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్లో కళ్యాణలక్ష్మీ, షాదీముబారఖ్ చెక్కులతో పాటు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్�
Mamindla Anjaneyulu | ఇటీవల మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో మామిండ్ల ఆంజనేయులుపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Yashwanth Reddy | పార్టీ మారుతారా? లేదా చైర్మన్ పదవిని కోల్పోతారా? అని ఎన్ని ఒత్తిడులకు గురిచేసినా ఏ మాత్రం తలొగ్గకుండా తాము నమ్ముకున్న పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి హైకోర్టులో న్యాయం లభించింది.
Bribe | వరి కోత యంత్రానికి సంబంధించి బ్యాటరీని దొంగిలించిన విషయంలో కేసును మాఫీ చేసేందుకు కాంప్రమైజ్ చేయడానికి ఎస్ఐ రాజేశ్ ఓ వ్యక్తి నుంచి రూ. 40 వేలు డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో ఈ నెల 13వ తేదీన సదరు వ్యక్తి ఫ�
Grain Purchase | కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయడానికి కాంట ఉంది, ధాన్యం నింపడానికి గన్నీ బ్యాగులు ఉన్నాయి.. వాటిని ఎత్తడానికి హమాలీలు ఉన్నారు.. ధాన్యం తరలించడానికి లారీలు ఉన్నాయి... కానీ ఆ ఒక్కటి మాత్రం లేదు..