Encounter | బీజాపూర్లో ఎన్కౌంటర్.. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
Encounter | ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని బీజాపూర్ జిల్లా (Bijapur district) లో నక్సలైట్లు (Maoists), భద్రతాబలగాల (Security forces) కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.
Encounter : ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని బీజాపూర్ జిల్లా (Bijapur district) లో నక్సలైట్లు (Maoists), భద్రతాబలగాల (Security forces) కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.
ఇంద్రావతి నదీ తీరంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉన్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులు చేపడుతుండగా తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరుపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. తమ ప్రతిదాడిలో వారు మృతిచెందారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

