Assam CM | అస్సాం సీఎంను చంపేస్తామని బెదిరింపులు.. నలుగురు నిందితులు అరెస్ట్
Assam CM | అస్సాం ముఖ్యమంత్రి (Assam CM) హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) ను హత్య చేస్తామని బెదిరించిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోటి రూపాయలు ఇస్తే అస్సాం ముఖ్యమంత్రిని చంపేస్తానని శుక్రవారం ఒక నిందితుడు సోషల్ మీడియా (Social Media) లో ఆఫర్ ప్రకటించాడు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Assam CM : అస్సాం ముఖ్యమంత్రి (Assam CM) హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) ను హత్య చేస్తామని బెదిరించిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోటి రూపాయలు ఇస్తే అస్సాం ముఖ్యమంత్రిని చంపేస్తానని శుక్రవారం ఒక నిందితుడు సోషల్ మీడియా (Social Media) లో ఆఫర్ ప్రకటించాడు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అస్సాం రాజధాని గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ అండ్ అగ్రికల్చరల్ మైదానంలో సీఎం హిమంత బిశ్వశర్మ శుక్రవారం ప్రసంగించారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుండగా లైవ్ చాట్ సెక్షన్లో నిందితుడు ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడితోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ చాట్‌లో నిందితుడు పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని మొరిగావ్ జిల్లాకు చెందిన అబ్దుల్ ముతలెబ్గా గుర్తించారు. అతడికి సహకరించిన అతడి ముగ్గురు స్నేహితులు కటకటాల వెనక్కి వెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

