మెదక్-సిద్దిపేట జాతీయ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని, భూసేకరణ పనులు త్వరితగతిన చేపట్టాలని సిద్దిపేట, మెదక్ జిల్లాల కలెక్టర్లను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రారంభించేందుకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వస్తున్నారని, ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు.
పురపాలిక వార్డుల్లో సమస్యల్లేకుండా తీర్చడమే తన లక్ష్యమని పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ అన్నారు. సోమవారం రామాయంపేట పురపాలికలో వార్డులో వారం రోజుల పర్యటనలో భాగంగా ఆరో వార్డులోని సమస్యలను వార్�
సంగారెడ్డి జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన కేతకి సంగమేశ్వరస్వామి ఆలయంలో సోమవారం కార్తిక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతీ సమేత సంగమేశ్వరుడి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ధనుర్వాతం, డిప్తీరియా వ్యాధుల నుంచి పిల్లలను రక్షించడానికి ఈనెల 19వ తేదీ వరకు టీడీ (టెటనస్ అండ్ డిప్తీరియా) వ్యాక్సిన్ వేయడానికి వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నది.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ విజయం సాధించడంతో గులాబీ శ్రేణుల సంబురాలు మిన్నంటాయి. ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పటాకులు కాల్చి, స్వీట
ఆర్టీసీ చైర్మన్‌గా గోవర్దన్ రెడ్డి, ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రైవేట్‌కు దీటుగా ఆర్టీసీ సంస్థ దూసుకుపోతున్నది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు నూతనంగా ఆలోచి�
మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయమైన వెంటనే సంగారెడ్డి జిల్లాలో సంబురాలు మొదలయ్యాయి. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10వేలపై చిలుకు మెజార్టీతో విజయదుందుభి మోగించడంతో సంగారెడ్
మున్సిపాలిటీ 2020-21లో రూ.3.89 కోట్ల పన్ను బకాయిలు ఉండ గా.. కేవలం 15 శాతం అంటే రూ.58 లక్షలు మాత్రమే వసూలైంది. 675 మంది మాత్రమే వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గతంలోనూ ఈ కార్యక్రమంపై ప్రచారం నిర్వహించినా స�
తెలంగాణ లోని అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముదిరాజ్ సంఘం నాయకులు ఆదివారం ఎమ్మ�
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి రైతులకు సూచించారు.
కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం దక్షిణ కాశీగా బాసిలుతున్నది. ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తిక మాసం కావడంతో తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ర్ట నుంచి భక్తులు భార�