సిద్దిపేట జిల్లా దుద్దెడ జంక్షన్ నుంచి చేర్యాల మీదుగా జనగామకు వెళ్లే రహదారి ప్రయాణికులు, వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. రోజు వందలాది వాహనాలు నడిచే ఈ రహదారిపై నుంచే వెళ్తున్నాయి.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, ఎలాంటి వ్యత్యాసం లేకుండా చూసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులకు సూచించారు.
ధాన్యం కొనుగోలు చేసేముందు అధికారులు సూచించిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తూకం చేయాలని మెదక్ ఏవో శ్రీనివాస్ అన్నా రు. గురువారం మండలంలోని అవుసులపల్లి పాతూరు, ఆయా గ్రామాల్లో ధ్యానం కొనుగోలు కేంద్రాలను ప�
రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్యులకు ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా టీ-డయాగ్న�
జహీరాబాద్ మండలం రంజోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ మల్టీ జోన్-2 స్పోర్ట్స్ మీట్‌ను గురుకుల పాఠశాల ఓఎస్డీ చంద్రకాంత్‌రెడ్డి, అడిషనల్�
సృజనకు పదును పెట్టి వైజ్ఞానిక ప్రదర్శనల్లో సత్తా చాటేందుకు విద్యార్థులకు ఈ నెల వేదికగా మారింది. ఒకే నెలలో మూడు ప్రదర్శనల్లో (సైన్స్ ఫెయిర్, బాలల సైన్స్ కాంగ్రెస్, స్కూల్ ఇన్నోవేషన్) పాల్గొనే అద్భు�
ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ ప్రారంభమైందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంతోపాటు మండలంలోని పలు పాఠశాలలను ఎమ్మెల్యే సందర్శించారు.
నర్సాపూర్ మున్సిపాలిటీ దినదినాభివృద్ధ్ది చెందుతూ పట్టణవాసులకు అన్ని రకాల సౌకర్యాలు అందజేస్తున్నది. ఇప్పటికే మున్సిపాలిటీలో వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, మున్సిపల్ భవనం తదితర నిర్మాణాలు ముమ్మరంగ�