సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎంపీడీవోల బదిలీ
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం జిల్లాలో మండల అభివృద్ధి అధికారులను బదిలీ చేసింది. సంగారెడ్డి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఎంపీడీవోలు బదిలీ చేసిన జిల్లాలో కలెక్టర్కు రిపోర్టు చేయాలని ఆదేశించింది.
సంగారెడ్డి, ఫిబ్రవరి11: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం జిల్లాలో మండల అభివృద్ధి అధికారులను బదిలీ చేసింది. సంగారెడ్డి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఎంపీడీవోలు బదిలీ చేసిన జిల్లాలో కలెక్టర్కు రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ ఈనెల 13లోగా పూర్తి కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. జిల్లాలో పని చేస్తున్న 27మంది అధికారుల్లో 20 మందిని వివిధ జిల్లాలకు బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎంపీడీవోలు జయలక్ష్మి, మల్లేశ్వర్, రవీందర్, రాములు, సుజాతానాయక్, సుమతి, విశ్వప్రసాద్, పూజ, వెంకటేశం, చంద్రశేఖర్, షాజీలోద్దీన్, మంజుల, మధులత, కే.సుజాత, సి.సుజాత, ముజాఫరుద్దీన్, బన్సీలాల్, శారదాదేవి, వెంకటేశ్వర్రెడ్డి, వెంకట్రెడ్డి ఉన్నారు.
మెదక్లో 13 మంది..
మెదక్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): మెద క్ జిల్లాలో 13 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యా రు. ఆర్.మార్టిన్లూథర్, జి.గణేశ్రెడ్డి, ఎం.వెంకటలక్ష్మమ్మ, జి.శ్రీరాములు (సిద్దిపేట), సీహెచ్ అరుంధతి (రంగారెడ్డి), కె.ప్రవీణ్ (నిజామాబాద్), డి.ఉమాదేవి, పి.శ్రీనివాస్, ఈ.యాదగిరిరెడ్డి, సీహెచ్.ఆనందమేరి, ఎ.శశిప్రభ, వి.శ్రీరాం, ఎన్.భారతీ సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

