సాగుకు ముందే యాసంగి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాలో వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. యాసంగి సాయం నేటినుంచి రైతుల ఖాతాల్లో పడనున్నది. ఎప్పటిలాగే ఎకరం నుంచి సాయం విడుదల చేయనున్నది. సంక్రాంతిలోపు రైతుల ఖ
మండ లానికి ఏడు గ్రామ పంచాయతీ భవనా లు మంజూరయ్యాయి. తెలంగాణ ప్రభు త్వం పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగేండ్ల కింద అనుబంధ గ్రామాలు (ఆవాస ప్రాంతాలు), గిరిజన తండాలను నూ తన పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.
కుల ధ్రువీకరణ పత్రం మార్చుకొని అంగన్వాడీ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకొని టీచర్‌గా బోరంచ అశ్విని అనే మహిళ ఎంపికైనట్లు మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు మాధవి కలెక్టర్క�
కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌కు అర్జీదారుల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 42 మంది తమ సమస్యల అర్జీలను అధికారులకు అందజేశారు.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశ చరిత్రలో నిలిచి పోతారని, బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రామాయంపేటలో ఆయన మాట్లాడారు.