Home
Telangana
Mla Kunamneni Sambasiva Rao Criticized The Centre For Showing Discrimination Regarding Telangana Irrigation Projects
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష.. కూనంనేని
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. గతంలో పాలమూరు ఎత్తిపోతలకు వనరులు కేటాయిస్తా మని బీజేపీ తన మ్యానిఫెస్టోలో పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు కృషి చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. దీంతో పాటు తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం విషయంలో కూడా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
Scene | తెలుగులో ‘సీన్’కు నిరాశాజనక ఆరంభం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

