‘ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా’
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం 16వ డివిజన్లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ స్థానిక నేతాజీ స్కూల్ లో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ...
రుద్రంపూర్, నవంబర్ 27 : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం 16వ డివిజన్లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ స్థానిక నేతాజీ స్కూల్ లో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కుటుంబ యజమానిని కోల్పోయినప్పుడు ఒక భరోసాను, ధీమాను కల్పిస్తుందన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్, కృష్ణ, శ్రీరాములు, వార్డు ఆఫీసర్ శివరాం, శ్రీకాంత్, ప్రభాకర్, కంప్యూటర్ ఆపరేటర్ స్వప్న, ఆర్ పి కవిత పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా’
Retired Engineer | ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తుంటే తెలంగాణకు తెల్వక పోవడం ఆశ్చర్యకరం : రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆందోళన
Brothers Kill Wives | భార్యల మధ్య గొడవలు భరించలేక.. వారిని హత్య చేసిన సోదరులు
Mens Health | పురుషులు చక్కని శరీరాకృతి కావాలంటే ఈ సూచనలు పాటించాలి.. ఇవన్నీ కీలకమే..
Ramgopal Varma | ఏఐ ఉద్యోగాలను లాగేసుకుంటుందా.. ఆర్జీవీ సంచలన పోస్టు..!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

