రుద్రంపూర్‌లో కొత్తగా నిర్మించిన ఏఐటీయూసీ కార్యాలయం యూనియన్ (మనుబోతుల) కొమురయ్య భవన్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని బావుల డిపార్ట్మెంట్లలో �
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాసమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరముందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో పేదప్రజలకు కూడు, గూడు వంటి సదుపాయాలు కమ్యూనిస్టుల ఉద్యమాలతోనే సమక
పెద్దపల్లి జిల్లాలో పార్టీ బలోపేతానికి సింగరేణి కార్మికులు, పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు పిలుపునిచ్చారు.
‘ఎవరు అవునన్నా.. కాదన్నా.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర మరువలేనిది. రాష్ట్ర సాధన కోసం ఆయన ఎత్తుగడలు, వాక్చాతుర్యంతో హింసకు తావు లేకుండా శాంతియుత పద్ధతుల్లో రాష్ర్టాన్ని సాధించారని చెప్పడంలో అతి�
కొత్తగూడెం మున్సిపాలిటీకి రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలని సీపీఐ ఎంఎల్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ నాయకులు బుధవారం కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిస
మావోయిస్టుల ఉద్యమానికి భయపడ్డ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. చివరికి మావోయిస్టుల శవాలను చూసి కూడా వణికిపోతున్నారని వామపక్ష పార్టీలు, శాంతి చర్చల కమిటీ నేతలు విమర్శించారు.
దేశంలో ప్రజల భావోద్వేగాలను రాజకీయాలకు వాడుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీపీఐ పార్టీ సీనియర�
హెల్దీ పీపుల్స్తోనే హెల్దీ రాష్ట్రం సాధ్యమవుతుందని, వైద్య ఆరోగ్యరంగం ప్రాధ్యాన్యాన్ని గుర్తించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ సూచించారు. తాజా బడ్జెట్లో వైద్యఆరోగ్య రంగానికి కేవలం 2% న�
శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్ పనుల్లో జియోలాజికల్ సర్వే అధికారులు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
భారత రాజ్యాంగం 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శాసనసభలో ప్రత్యేక చర్చ నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.
ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడం కోసం కొనసాగుతున్న హత్యాకాండను ఖండించారు. సుప్రీంకోర్ట