కొత్తగూడెం ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా నిర్వహణ బాధ్యతలు తాసీల్దార్‌కు అప్పగింత
కొత్తగూడెం పట్టణంలోని ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా నిర్వహణకు సంబంధించి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి (FAC) పి.విజయలక్ష్మి కొత్తగూడెం తాసీల్దార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.
రుద్రంపూర్, నవంబర్ 27 : కొత్తగూడెం పట్టణంలోని ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా నిర్వహణకు సంబంధించి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి (FAC) పి.విజయలక్ష్మి కొత్తగూడెం తాసీల్దార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా నిర్వహణ కోసం గతంలో ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న నయీం ఖురేషీ కార్యవర్గం పదవి కాలం 14మార్చి, 2026తో ముగిసిందని ఈ నేపథ్యంలో ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా నిర్వహణలో పారదర్శకత, ఆస్తుల పరిరక్షణ, సరైన నిర్వహణ, పరిపాలనా నియంత్రణ కొనసాగించేందుకు కొత్తగూడెం తాసీల్దార్‌కు పూర్తి నిర్వహణ పరిపాలనా బాధ్యతలు అప్పగిస్తు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్తగూడెం ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా నిర్వహణ బాధ్యతలు తాసీల్దార్‌కు అప్పగింత
‘ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా’
Retired Engineer | ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తుంటే తెలంగాణకు తెల్వక పోవడం ఆశ్చర్యకరం : రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆందోళన
Brothers Kill Wives | భార్యల మధ్య గొడవలు భరించలేక.. వారిని హత్య చేసిన సోదరులు
Mens Health | పురుషులు చక్కని శరీరాకృతి కావాలంటే ఈ సూచనలు పాటించాలి.. ఇవన్నీ కీలకమే..
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

