కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌కు అర్జీదారుల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 42 మంది తమ సమస్యల అర్జీలను అధికారులకు అందజేశారు.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశ చరిత్రలో నిలిచి పోతారని, బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రామాయంపేటలో ఆయన మాట్లాడారు.
స్థానిక భౌగోళిక పరిస్థితులను, ప్రజల జీవన విధానాన్ని తెలుసుకున్నప్పుడే పదవికి సంపూర్ణ న్యాయం చేయగలుగుతామని మెదక్ కలెక్టర్ హరీశ్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులకు హితవు చెప్పారు.
తూప్రాన్ పట్టణం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజవర్గంలోని తూప్రాన్ గణనీయమైన పురోగతి సాధించింది.