పట్టణంలోని గురుకుల విద్యాలయంలో పదో తరగతి విద్యార్థినులు గురువారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. జిల్లాకు చెందిన అగస్త్య ఫౌండేషన్‌కు చెందిన ప్రతినిధులు శ్రీకాంత్, దిగంబర్, రవళి అధ్వర్యంలో సైన్స్ దిన�
ఆర్థిక ఇబ్బందులతో తన ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్‌లో విషమిచ్చి హత్యచేసి, తన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేంపించిన నాగిరెడ్డిగారి శ్యామలకు జీవిత ఖైదుతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా ప్�
కేంద్రం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై జిల్లాలోని బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ కంపెనీల్లోని బీఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో మహాధర్నా చేశారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని జంత
జిల్లాలో పోడు భూముల అర్హుల జాబితాను సిఫారసు చేయడానికి ఆయా స్థాయి కమిటీలు చేపట్టాల్సిన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు.
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సంగారెడ్డి వైద్య కళాశాల ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మంగళవారం సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో కాలేజీ మొదటి బ్యాచ్ తరగతులను ప్రారంభించారు.
తెలుగు చలన చిత్ర రంగంలో సూపర్‌స్టార్, దర్శకుడిగా ముద్రవేసుకున్న ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ (శివరామ కృష్ణమూర్తి) మంగళవారం తెల్లవారు జామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వ�
నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరమని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. కొల్చారం మండల పైతర గ్రామానికి చెందిన ఎట్టాల దుర్గమ్మ అనారోగ్యంతో బాధపడుతూ సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకుంది.
ర్యాగింగ్ చట్టరీత్యానేరం.. ర్యాగింగ్ మన సంస్కృతి కాదని సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ అన్నారు. మంగళవారం సిద్దిపేట మెడికల్ కాలేజీ ప్రెషర్స్ డే సందర్భంగా నూతన విద్యార్థులకు ర్యాగింగ్, �
సంగారెడ్డి జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతున్నది. ప్రభుత్వ మెడికల్ కళాశాల మరికొద్ది గంటల్లో అందుబాటులోకి రానున్నది. సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు వైద్య కళాశాల మంజూరు చేసి, 35
మెదక్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భవన నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.38.5కోట్లతో మూడంతస్తుల్లో అధునాతన వసతులతో ప్రభుత్వం అత్యంత
పేదరికం.. పైగా తల్లిదండ్రులు నిత్యం కష్టపడితే తప్ప కుటుంబం ముందుకు సాగలేని పరిస్థితులను అర్థం చేసుకుని తాను సైతం సంపాదించి తల్లిదండ్రులకు తోడుగా నిలవాలనే ఆలోచనలు చేస్తున్న క్రమంలో పందిపెల్లి శిరీష జనవ