ఎకరం పొలం, పింఛన్ కోసం భార్య కుమారుడు మరొకరి సాయంతో భర్తను హత్య చేసింది. వారం రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. కేసు సంబంధించిన విషయాలను మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు హాలియా పోలీస్టేషన్లో స�
ఆయిల్‌పామ్ పంట నూనె దిగుబడి 4 నుంచి 5 రెట్లు అధికంగా ఉంటుంది. మొక్కలు నాటిన తర్వాత నాలుగో సంవత్సరం నుంచి కాపు మొదలై 30 ఏండ్ల వరకు నిరంతర దిగుబడితో ఆదాయం వస్తుంది.
పోడు భూముల సమస్యల పరిషారంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యల పరిషారానికి అధికార యంత్రాంగం శాంతియుతంగా, కలిసికట్టుగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ సూచించారు.
ప్రభుత్వం ఉపకార వేతనాల మంజూరుకు సిద్ధంగా ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ప్రీ, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పెండింగ్, రిజిస్ర్టేషన్లపై ఆయా సంక్�
వీరభద్రస్వామి మమ్మే లు అంటూ భక్త జనసందోహం కార్తిక చివరి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం మండలంలోని వీరన్నగూడెం బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయం ఆధ్యాత్మికతతో పులకరించిపోయింది. భక్త�
ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న గిరిజన బాలికల గురుకుల పాఠశాల సొంత భవనం కల ఎట్టకేలకు నెరవేరబోతున్నది. ఆరేండ్ల నుం చి అద్దె భవనంలో అష్టకష్టాలు పడుతున్న బాలికల వసతులు ఇప్పుడు తీరనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. 2018లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున మెదక్ జిల్లా తూప�
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ భారీగా నిధులు ఖర్చుచేస్తున్నదని, అయినా కొందరు కుహానా మేధావులు ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి
సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా పంచాయతీకి రూ.20 లక్షలతో నిర్మాణ పనులను ప్రారంభించామని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషర్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.