సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశ చరిత్రలో నిలిచి పోతారని, బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రామాయంపేటలో ఆయన మాట్లాడారు.
స్థానిక భౌగోళిక పరిస్థితులను, ప్రజల జీవన విధానాన్ని తెలుసుకున్నప్పుడే పదవికి సంపూర్ణ న్యాయం చేయగలుగుతామని మెదక్ కలెక్టర్ హరీశ్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులకు హితవు చెప్పారు.
తూప్రాన్ పట్టణం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజవర్గంలోని తూప్రాన్ గణనీయమైన పురోగతి సాధించింది.
దేశంలోనే అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ చిరునామాగా మారిందని, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రంలోని పథకాలను అనుసరించేలా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పాలనను అందిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్�