చలో నల్లగొండ
మెదక్ జిల్లా నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన కేసీఆర్ సభకు తరలివెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ నిర్వహిస్తున్న నల్లగొండ సింహగర్జనకు భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు తరలివెళ్లారు.
- కేసీఆర్ సభకు తరలివెళ్లిన గులాబీ కార్యకర్తలు
- సమరానికి బీఆర్ఎస్ శ్రేణుల శంఖారావం
మెదక్ జిల్లా నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన కేసీఆర్ సభకు తరలివెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ నిర్వహిస్తున్న నల్లగొండ సింహగర్జనకు భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు తరలివెళ్లారు.
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను కాపాడుకోవడానికి నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణను ఆగం చేయడానికి కంకణం కట్టుకున్న కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ శ్రేణులు పోరుబాటకు సిద్ధమయ్యాయి.
– మెదక్ జిల్లానెట్ వర్క్, ఫిబ్రవరి 13
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

