ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ప్రతిభ
రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో బంజారానగర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని కల్పన రూపొందించిన ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానం లభించిందని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి గురువారం తెలిపారు.
- ‘మల్టీపర్పస్ సోలార్ కిసాన్ రక్షక్ అగ్రికల్చరల్ సిస్టం’ను రూపొందించిన కల్పన
- రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ద్వితీయ స్థానం
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 8: రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో బంజారానగర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని కల్పన రూపొందించిన ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానం లభించిందని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి గురువారం తెలిపారు.
సుస్థిర వ్యవసాయం అనే ఉప అంశంలో ‘మల్టీపర్పస్ సోలార్ కిసాన్ రక్షక్ అగ్రికల్చరల్ సిస్టం’ అనే ప్రాజెక్టును కల్పన తయారుచేసిందన్నారు. ప్రదర్శనను వర్చువల్ పద్ధతిలో నిర్వహించినట్లు తెలిపారు. కల్పనతో పాటు గైడ్ టీచర్‌ను కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ రమేశ్ అభినందించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

