విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే విజ్ఞానశాస్త్రంపై అవగాహన కల్పించడంతో పాటు బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ అన్నారు.
రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో బంజారానగర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని కల్పన రూపొందించిన ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానం లభించిందని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్