Maruti Suzuki IGNIS | మారుతి ఇగ్నీస్ కారు కాస్ట్లీ కానున్నది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్లు జత చేసింది. దీంతో కారు ధర రూ.27 వేల వరకు పెరుగనున్నది.
Maruti update Dzire Tour S | మారుతి సుజుకి దేశీయ మార్కెట్లోకి అప్ డేటెడ్ డిజైర్ టూర్ ఎస్ తీసుకొచ్చింది. కిలో సీఎన్జీ వర్షన్ కారు 32 కి.మీ. మైలేజీనిస్తుంది. దీని ధర రూ.7.36 లక్షలుగా నిర్ణయించింది.
CNG Car Cheap | సీఎన్జీ కారును మరింత చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు మారుతి సుజుకి సిద్ధమైంది. ఆవుపేడతో బయో గ్యాస్ తయారీ కోసం నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుతో ఎంవోయూ కుదుర్చుకున్నది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ..17 వేలకు పైగా కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్బ్యాగ్నకు సంబంధించి సమస్యలు తలెత్తడంతో 17,362 యూనిట్ల ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బాలెన�
Maruti Suzuki | మారుతి సుజుకి కార్ల ధరలు 1.1 శాతం పెరిగాయి. కర్బన ఉద్గారాల నియంత్రణ మరింత కఠినమైతే ఇన్ పుట్ కాస్ట్ పెరుగుతుందని మారుతి సుజుకి తెలిపింది.
రెండు సీఎన్జీ పవర్ట్రైన్ ఆప్షన్ కలిగిన మధ్యస్థాయి ఎస్యూవీ మోడల్ గ్రాండ్ విటారాను మార్కెట్లోకి విడుదల చేసింది మారుతి సుజుకీ. ఈ కారు రూ.12.85 లక్షలు, రూ.14.84 లక్షల గరిష్ఠ ధరలో లభించనున్నాయి.
Grand Vitara S-CNG | మార్కెట్లోకి మారుతి ఎస్-సీఎన్జీ గ్రాండ్ విటారా వచ్చేసింది. 26.6 కి.మీ. మైలేజీతో వస్తున్న ఈ కారు ధర రూ.12.85 లక్షల నుంచి మొదలవుతుంది.