Maruti Suzuki Jimny | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి జిమ్నీ కారు ఈ నెల ఐదో తేదీన మార్కెట్లోకి రానున్నది. ఇప్పటికే ఈ కారు కోసం 30 వేలకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.
Car Sales | దేశీయంగా గత నెలలో కార్ల విక్రయాలు ఫాస్ట్ లేన్‌లో దూసుకెళ్లాయి. ఆల్ టైం గరిష్ట స్థాయిలో 3,34,802 కార్లు అమ్ముడయ్యాయి. వాటిలో 47 శాతం ఎస్‌యూవీలే అమ్ముడవడం ఆసక్తికర పరిణామం.
మారుతి సుజుకీకి చెందిన హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. రెండు దశాబ్దాలక్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు ఇప్పటి వరకు 30 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
గత నెలలో వాహన అమ్మకాలు మిశ్రమంగా నమోదయ్యాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్‌లు దేశీయంగా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
Maruti Jimny | త్వరలో మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి ఎస్ యూవీ కారు జిమ్నీ ధర లీక్ అయింది. దీని ధర రూ.9.99 లక్షల నుంచి రూ.13.99 లక్షల మధ్య పలుకుతుందని తెలుస్తున్నది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,671 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త�
మారుతి సుజుకీ.. కాంప్యాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో మరో మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్రాంక్స్ పేరుతో విడుదల చేసిన ఈ కారు రూ.7.46 లక్షల నుంచి రూ.13.13 లక్షల మధ్యలో ధరన�
Maruti Baleno | 7,213 బాలెనో ఆర్ఎస్ వేరియంట్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు మారుతిసుజుకి వెల్లడించింది. వాటి వ్యాక్యూమ్ పంప్ లో లోపం ఉందని, దీనివల్ల బ్రేక్ వేయడానికి ఒక్కోసారి అదనపు బలం ప్రయోగించాల్సి వస్తుందని గుర్త
Wagon-R | గతేడాది కార్ల సేల్స్‌లో మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ టాప్‌లో నిలిచింది. ఇతర సంస్థల మొత్తం సేల్స్ కంటే ఎక్కువగా 2.12 వ్యాగన్-ఆర్ కార్లు అమ్ముడయ్యాయి.
Maruti Suzuki Discounts | ఒకవైపు బీఎస్-6 2.0తో ధరలు పెంచినా.. పలు మోడల్ కార్లపై మారుతి సుజుకి ఈ నెలాఖరు వరకు గరిష్టంగా రూ.55 వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నది.