వాహన పరిశ్రమకు పండుగ శోభ సంతరించుకోబోతున్నది. పండుగ సీజన్ వచ్చిందంటే చాలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ప్రత్యేక వాహనాలను విడుదల చేస్తున్నాయి.
Maruti Suzuki | ఒకప్పుడు బుల్లి కార్లకు పాపులరైన మారుతి సుజుకి.. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా జూలై ఎస్ యూవీ కార్ల విక్రయాల్లో 24.7 శాతం వాటా కొట్టేసింది. గతేడాది చివరిలో మార్కెట్లోకి తెచ్చిన గ్రాండ్ విటారా ఎస్యూవ�
Maruti Suzuki Alto | మారుతి సుజుకి తన ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ మోడల్ ఆల్టో 45 లక్షల యూనిట్ల విక్రయం మైలురాయిని అధిగమించింది. ఇది తమ కస్టమర్ల తిరుగులేని నమ్మకం, విశ్వాసానికి నిదర్శనం అని సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆ�
Maruti Suzuki Alto | కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి చెందిన ఎంట్రీలెవల్ మాడల్ ఆల్టో మరో చరిత్రను సృష్టించింది. 45 లక్షల విక్రయ మైలురాయికి చేరుకున్నది.
Maruti Suzuki | కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ రికార్డు స్థాయి లాభాలను గడించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,525 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.
Maruti Suzuki | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 2022-23తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రెండింతలకు పైగా నికర లాభం గడించింది.
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ 88 వేల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. స్టీరింగ్ టై రాడ్‌లో సమస్యలు తలెత్తడంతో 87,599 యూనిట్ల ఎస్-ప్రెస్సో, ఈకో మాడళ్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది.
Maruti Suzuki | విదేశాలకు కార్ల ఎగుమతిలో మారుతి సుజుకి మొదటి వరుసలో నిలిచింది. జూన్ త్రైమాసికంలో 62,857 యూనిట్లు చేస్తే తర్వాతీ స్థానాల్లో హ్యుండాయ్, కియా నిలిచాయి.
హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా పలు కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేసిన టీ హబ్.. తాజాగా మారుతి సుజుకీకి చెందిన ఇన్నోవేషన్ ల్యాబ్‌ను టీ హబ్ ప్రతినిధులు సందర్శించారు.
మారుతి సుజుకీ తాజాగా ప్రీమియం సెగ్మెంట్లోకి ప్రవేశించింది. రూ.20 లక్షల కంటే అధిక ధర కలిగిన ప్రీమియం మల్టీ పర్పస్ వాహనమైన ఇన్విక్టోను పరిచయం చేసింది. రూ.24.80 లక్షల నుంచి రూ.28.42 లక్షల శ్రేణిలో లభించనున్న ఈ మల్�
Maruti Invicto | ఒకవైపు పెట్రోల్‌తోనూ, మరోవైపు ఎలక్ట్రిక్ మోటారుతోనే నడిచే కారు ఎంపీవీ ఇన్విక్టో మార్కెట్లో ఆవిష్కరించింది మారుతి. దీని ధర రూ.24.79 లక్షల నుంచి మొదలవుతుంది.