Maruti Suzuki Tour H1 | మారుతి సుజుకి తాజాగా ఆల్టో కే-10 టెక్నాలజీతో రూపుదిద్దుకున్న కమర్షియల్ హ్యాచ్ బ్యాక్ కారు ‘టూర్ హెచ్1’ ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.4.80 లక్షల నుంచి రూ.5.70 లక్షల మధ్య పలుకుతుంది.
Top Cars Under 10 Lakhs | కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? బడ్జెట్లో దొరికే ఏ కారు బాగుంటుందని ఆలోచిస్తున్నారా? రూ.10 లక్షల లోపు ఖర్చుతోనే దొరికే బెస్ట్ కార్ల వివరాల మీకోసం..
మారుతి సుజు కీ..దేశీయ మార్కెట్‌కు ఐదు డోర్లు కలిగిన ఎస్యూవీ జిమ్నీని పరిచయం చేసింది. ఈ కారు రూ.12.74 లక్షల నుంచి రూ.15.05 లక్షల మధ్యలో లభించనున్నది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభాగంలో తొలి స్థానంపై దృష్టి సారించ
భారత్‌లో మారుతి సుజుకి న్యూ ఎస్యూవీ జిమ్నీ (Maruti Suzuki Jimny) లాంఛ్ అయింది. ఐదు డోర్లతో కూడిన ఈ ఎస్యూవీ దేశీ మార్కెట్లో రూ. 12.74 లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది.
కార్ల సంస్థ మారుతి సుజుకీ..హైదరాబాద్‌లో మరో సర్వీసింగ్ సెంటర్‌ను ప్రారంభించింది. దీంతో తెలంగాణలో టచ్ పాయింట్ల సంఖ్య 147కి చేరుకోగా, దేశవ్యాప్తంగా 4,500కి చేరుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూ�
Maruti Car Discounts | కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు మారుతి సుజుకి తన మూడు మోడల్ కార్లపై భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. ఈ డిస్కౌంట్ ఈ నెలాఖరు వరకే అమల్లో ఉంటాయి.
Maruti Suzuki Jimny | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి జిమ్నీ కారు ఈ నెల ఐదో తేదీన మార్కెట్లోకి రానున్నది. ఇప్పటికే ఈ కారు కోసం 30 వేలకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.
Car Sales | దేశీయంగా గత నెలలో కార్ల విక్రయాలు ఫాస్ట్ లేన్‌లో దూసుకెళ్లాయి. ఆల్ టైం గరిష్ట స్థాయిలో 3,34,802 కార్లు అమ్ముడయ్యాయి. వాటిలో 47 శాతం ఎస్‌యూవీలే అమ్ముడవడం ఆసక్తికర పరిణామం.
మారుతి సుజుకీకి చెందిన హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. రెండు దశాబ్దాలక్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు ఇప్పటి వరకు 30 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.