కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ వాహన ధరలను పెంచింది. శనివారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 0.8 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఉత్పత్తి వ్యయం అధికమవడం, రె�
Maruti Suzuki | ఏప్రిల్ నుంచి అన్ని కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. రెగ్యులేటరీ నిబంధనలతోపాటు ఉత్పాదక వ్యయం పెరుగడం వల్లే కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకి తెలిపింది.
Maruti Suzuki IGNIS | మారుతి ఇగ్నీస్ కారు కాస్ట్లీ కానున్నది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్లు జత చేసింది. దీంతో కారు ధర రూ.27 వేల వరకు పెరుగనున్నది.
Maruti update Dzire Tour S | మారుతి సుజుకి దేశీయ మార్కెట్లోకి అప్ డేటెడ్ డిజైర్ టూర్ ఎస్ తీసుకొచ్చింది. కిలో సీఎన్జీ వర్షన్ కారు 32 కి.మీ. మైలేజీనిస్తుంది. దీని ధర రూ.7.36 లక్షలుగా నిర్ణయించింది.
CNG Car Cheap | సీఎన్జీ కారును మరింత చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు మారుతి సుజుకి సిద్ధమైంది. ఆవుపేడతో బయో గ్యాస్ తయారీ కోసం నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుతో ఎంవోయూ కుదుర్చుకున్నది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ..17 వేలకు పైగా కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్బ్యాగ్నకు సంబంధించి సమస్యలు తలెత్తడంతో 17,362 యూనిట్ల ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బాలెన�