వరుసగా రెండేండ్లు డీలాపడ్డ దేశీయ ఆటో కంపెనీలకు.. గత ఆర్థిక సంవత్సరం భారీ ఉత్సాహాన్నిచ్చింది. మార్చి 31తో ముగిసిన ఏడాదిలో మునుపెన్నడూ లేనివిధంగా వాహన విక్రయాలు నమోదయ్యాయి. కరోనా, చిప్‌ల కొరతతో 2020-21, 2021-22 నిరాశ �
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ వాహన ధరలను పెంచింది. శనివారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 0.8 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఉత్పత్తి వ్యయం అధికమవడం, రె�
Maruti Suzuki | ఏప్రిల్ నుంచి అన్ని కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. రెగ్యులేటరీ నిబంధనలతోపాటు ఉత్పాదక వ్యయం పెరుగడం వల్లే కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకి తెలిపింది.
Maruti Suzuki IGNIS | మారుతి ఇగ్నీస్ కారు కాస్ట్లీ కానున్నది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్లు జత చేసింది. దీంతో కారు ధర రూ.27 వేల వరకు పెరుగనున్నది.
Maruti update Dzire Tour S | మారుతి సుజుకి దేశీయ మార్కెట్లోకి అప్ డేటెడ్ డిజైర్ టూర్ ఎస్ తీసుకొచ్చింది. కిలో సీఎన్జీ వర్షన్ కారు 32 కి.మీ. మైలేజీనిస్తుంది. దీని ధర రూ.7.36 లక్షలుగా నిర్ణయించింది.
CNG Car Cheap | సీఎన్జీ కారును మరింత చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు మారుతి సుజుకి సిద్ధమైంది. ఆవుపేడతో బయో గ్యాస్ తయారీ కోసం నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుతో ఎంవోయూ కుదుర్చుకున్నది.