HomeBusinessAuto Sales In March 2023 Maruti Suzuki Hyundai And Tata Motors Report Best Ever Wholesales In Fy23
ఆటోనామ సంవత్సరం
వరుసగా రెండేండ్లు డీలాపడ్డ దేశీయ ఆటో కంపెనీలకు.. గత ఆర్థిక సంవత్సరం భారీ ఉత్సాహాన్నిచ్చింది. మార్చి 31తో ముగిసిన ఏడాదిలో మునుపెన్నడూ లేనివిధంగా వాహన విక్రయాలు నమోదయ్యాయి. కరోనా, చిప్‌ల కొరతతో 2020-21, 2021-22 నిరాశ పర్చినది తెలిసిందే.
న్యూఢిల్లీ: వరుసగా రెండేండ్లు డీలాపడ్డ దేశీయ ఆటో కంపెనీలకు.. గత ఆర్థిక సంవత్సరం భారీ ఉత్సాహాన్నిచ్చింది. మార్చి 31తో ముగిసిన ఏడాదిలో మునుపెన్నడూ లేనివిధంగా వాహన విక్రయాలు నమోదయ్యాయి. కరోనా, చిప్‌ల కొరతతో 2020-21, 2021-22 నిరాశ పర్చినది తెలిసిందే.