Maruti Suzuki | గ్రాండ్ విటారా ధర పెంపు.. ఆ ఫీచర్ ఇచ్చినందుకే పెంచామంటున్న మారుతి సుజుకీ
Maruti Suzuki | గ్రాండ్ విటారా ఎస్యూవీ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్లలో పెడెస్ట్రియన్ సేఫ్టీ వెహికిల్ అలారం (ఏవీఏఎస్)ను ఏర్పాటు చేసినట్టు మారుతీ సుజుకీ ఇండియా సోమవారం తెలియజేసింది. దీంతో ఈ మోడల్ కార్ల ధర రూ.4,000 వరకు పెరిగినట్టు ప్రకటించింది.
Maruti Suzuki | న్యూఢిల్లీ, జూలై 17: గ్రాండ్ విటారా ఎస్యూవీ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్లలో పెడెస్ట్రియన్ సేఫ్టీ వెహికిల్ అలారం (ఏవీఏఎస్)ను ఏర్పాటు చేసినట్టు మారుతీ సుజుకీ ఇండియా సోమవారం తెలియజేసింది. దీంతో ఈ మోడల్ కార్ల ధర రూ.4,000 వరకు పెరిగినట్టు ప్రకటించింది.
ప్రయాణ సమయంలో డ్రైవర్లు, బాటసారుల రక్షణార్థమే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు సంస్థ వెల్లడించింది. ఈ నయా టెక్నాలజీతో ప్రమాదాలు మరింత తగ్గగలవన్న ఆశాభావాన్ని కంపెనీ ఈ సందర్భంగా వ్యక్తం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం ఈ కారు ధర రూ.18.29-19.79 లక్షలుగా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

