Maruti Suzuki | ఫ్రాంక్స్ సీఎన్జీ వెర్షన్ ధర ఎంతంటే..
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ.. దేశీయ మార్కెట్‌కు కాంప్యాక్ట్ ఎస్యూవీ ఫ్రాంక్స్‌ను సీఎన్జీ వెర్షన్‌ను పరిచయం చేసింది.
న్యూఢిల్లీ, జూలై 12: కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ.. దేశీయ మార్కెట్‌కు కాంప్యాక్ట్ ఎస్యూవీ ఫ్రాంక్స్‌ను సీఎన్జీ వెర్షన్‌ను పరిచయం చేసింది.
రెండు రకాల్లో లభించనున్న ఈ మాడల్ సిగ్నా మాడల్ రూ.8.41 లక్షలుగాను, డెల్టా మాడల్ రూ.9.27 లక్షల ధరను నిర్ణయించింది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మాడల్ 28.51 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

