టయోట కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) తన న్యూ అర్బన్ క్రూయిజర్ టైసోర్ (Toyota Urban Cruiser Taisor) అనే ఎస్యూవీ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Maruti Suzuki Fronx | మారుతి సుజుకి ఫ్రాంక్స్ మార్కెట్లోకి వచ్చిన 10 నెలల్లోనే లక్ష కార్ల విక్రయ మార్కును దాటేసింది. అంతకుముందు గ్రాండ్ విటారా 12 నెలల్లో నమోదు చేసిన రికార్డును బ్రేక్ చేసింది.
మారుతి సుజుకీ.. కాంప్యాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో మరో మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్రాంక్స్ పేరుతో విడుదల చేసిన ఈ కారు రూ.7.46 లక్షల నుంచి రూ.13.13 లక్షల మధ్యలో ధరన�