30 లక్షల వ్యాగన్ఆర్ సేల్స్
మారుతి సుజుకీకి చెందిన హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. రెండు దశాబ్దాలక్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు ఇప్పటి వరకు 30 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
న్యూఢిల్లీ, మే 16: మారుతి సుజుకీకి చెందిన హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. రెండు దశాబ్దాలక్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు ఇప్పటి వరకు 30 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
1999లో విడుదలైన ఈ కారు తొలి 5 లక్షల యూనిట్లు అమ్ముడవడానికి పదేండ్లుపట్టింది. ఆ తర్వాత 20 లక్షల యూనిట్లు 2019లో చేరుకోగా.. 2021లో 25 లక్షల మార్క్‌ను అధిగమించాయి. ఆ తర్వాత రెండేండ్లలోనే 30 లక్షల మార్క్‌ను అధిగమించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

