Maruti Suzuki Discounts | పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎంపిక చేసిన కార్లపై గరిష్టంగా రూ.60 వేల వరకు డిస్కౌంట్లు అందిస్తున్నది.
మారుతి సుజుకీకి చెందిన హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. రెండు దశాబ్దాలక్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు ఇప్పటి వరకు 30 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఈ పండుగ పూట మారుతీ కారు( Maruti Cars ) కొనే వారికి ఆ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. మారుతీ పాపులర్ మోడల్స్ అన్నింటిపై భారీ డిస్కౌంట్లు, పండుగ ఆఫర్లు ప్రకటించింది.