Maruti Cars | పండుగల ఆఫర్.. మారుతీ కార్లపై భారీ డిస్కౌంట్లు
ఈ పండుగ పూట మారుతీ కారు( Maruti Cars ) కొనే వారికి ఆ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. మారుతీ పాపులర్ మోడల్స్ అన్నింటిపై భారీ డిస్కౌంట్లు, పండుగ ఆఫర్లు ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఈ పండుగ పూట మారుతీ కారు( Maruti Cars ) కొనే వారికి ఆ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. మారుతీ పాపులర్ మోడల్స్ అన్నింటిపై భారీ డిస్కౌంట్లు, పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఆల్టో, ఎస్-ప్రెసో, వేగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా మోడల్స్‌పై అక్టోబర్ నెలలో ఈ డిస్కౌంట్లు లభించనున్నాయి. ఆల్టో కారు Std, Lxi, Vxi, Vxi+ వేరియంట్లలో వస్తోంది. ఇందులో ఆల్టో Std వేరియంట్‌పై రూ.38 వేల వరకూ డిస్కౌంట్ ఉండగా.. మిగతా వేరియంట్లపై రూ.43 వేల వరకూ ఇస్తోంది. ఇక ఆల్టో సీఎన్జీ వేరియంట్‌పైనా రూ.18 వేల ఆఫర్లు ఉన్నాయి.
ఇక మారుతీ సుజుకీ ఎస్-ప్రెసోపై ఈ అక్టోబర్ నెలలో రూ.48 వేల వరకూ డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు ఉన్నాయి. సీఎన్జీ వేరియంట్‌పై రూ.18 వేల వరకూ ఇస్తున్నారు. అటు వేగన్ఆర్ మోడల్‌పై రూ.17,500 వరకూ ఈ నెలలో ఆదా చేసుకోవచ్చు. అదే సీఎన్జీ వేరియంట్‌పై రూ.12500 వరకూ డిస్కౌంట్ ఉంది. ఇక ఇండియాలో అతి ఎక్కువగా అమ్ముడైన కార్లలో ఒకటైన మారుతీ సుజుకీ స్విఫ్ట్‌పై ఈ పండుగ పూట రూ.24500 వరకూ డిస్కౌంట్లు ప్రకటించింది ఆ సంస్థ. అదే డిజైర్‌పై రూ.19500, విటారా బ్రెజాపై రూ.17500 వరకూ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

