
కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? బడ్జెట్లో దొరికే ఏ కారు బాగుంటుందని ఆలోచిస్తున్నారా? రూ.10 లక్షల లోపు ఖర్చుతోనే దొరికే బెస్ట్ కార్ల వివరాల మీకోసం..

మారుతి సుజుకీ ప్రాంక్స్ - రూ.7.47 లక్షలు ( ఎక్స్ షోరూం ధర )

హ్యుందాయ్ వెన్యూ - రూ.7.72 లక్షలు ( ఎక్స్ షోరూం ధర )

టాటా నెక్సాన్ - రూ.7.80 లక్షలు ( ఎక్స్ షోరూం ధర )

మారుతి సుజుకీ బ్రెజా - రూ.8.29 లక్షలు ( ఎక్స్ షోరూం ధర )

మహీంద్రా ఎక్స్‌యూవీ 300- రూ.8.41 లక్షలు ( ఎక్స్ షోరూం ధర )

మారుతి సుజుకీ ఎర్టిగా - రూ.8.64 లక్షలు - ( ఎక్స్ షోరూం ధర )

టాటా టియాగో ఈవీ - రూ.8.69 లక్షలు - ( ఎక్స్ షోరూం ధర )

మారుతి సుజుకీ సియాజ్ - రూ.9.30 లక్షలు ( ఎక్స్ షోరూం ధర )

మహీంద్రా బొలెరో నియో - రూ.9.63 లక్షలు ( ఎక్స్ షోరూం ధర )

మహీంద్రా బొలెరో - రూ.9.78 లక్షలు ( ఎక్స్ షోరూం ధర )

మారుతి వ్యాగన్ఆర్ - రూ.5.54 లక్షలు ( ఎక్స్ షోరూం ధర )

టాటా పంచ్ - రూ. 6 లక్షలు ( ఎక్స్ షోరూం ధర )

టాటా ఆల్ట్రోజ్ - రూ.6.6లక్షలు ( ఎక్స్ షోరూం ధర )
RELATED GALLERY
-
Small Savings | స్మాల్ సేవింగ్స్‌పై వడ్డీ యథాతథం.. కానీ ఐదేండ్ల ఆర్డీపై పెంపు..!
-
Forex Reserves | భారీగా తగ్గిన ఫారెక్స్ నిల్వలు.. ఎందుకిలా..?!
-
EPFO | అధిక పెన్షన్‌పై యాజమాన్యాలకు ఈపీఎఫ్ఓ రిలీఫ్.. అదేమిటంటే..?!
-
Honda Activa | హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణ.. రూ.80,734 నుంచి షురూ..!
-
TCS-New Debit Card | టీసీఎస్ మోత టూ బీమా పాలసీ పునరుద్ధరణ.. ఇంకా.. అక్టోబర్ నుంచి కొత్త మార్పులు..!
-
Amazon Great Indian Festival | స్మార్ట్ టీవీలపై ఆఫర్ల వర్షం.. 60 శాతం వరకూ డిస్కౌంట్.. ఇవీ డిటైల్స్.. !