BMC Polls : మరో మూడు రోజుల్లో ముంబై కార్పొరేషన్ (బీఎంసీ)కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి రసవత్తరమైన రాజకీయం నడుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఆస్తి, �
Bangladeshi Flag | ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేసిన జెండాల్లో బంగ్లాదేశ్ జెండా కూడా ఉన్నది. ఆ దేశంలో హిందువులపై జరుగుతున్న హత్యలపై భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఇంటర్నేషనల్ స్కూల్�
ముంబై నగర పాలిక ఎన్నికల ప్రచారం ఆఖరి అంకానికి చేరుకున్న వేళ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైని బంగ్లా దేశీయులు, రొహింగ్యాలు లేని నగరంగా చేస్తామని ప్రకటించారు.
ఆరు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన శివసేనను చీల్చిన సంతోషం బీజేపీకి ఎంతోకాలం నిలువలేదు. 20 ఏండ్ల క్రితం విడిపోయిన థాకరే సోదరులు తిరిగి ఏకమయ్యారు. మరాఠా అస్తిత్వ నినాదం మళ్లీ తెరపైకి వచ్�
మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో చీలిక తప్పదా? విడిపోయిన రెండు నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లు ఏకమవుతాయా? శరద్ పవార్, అజిత్ పవార్ ఏకమవుతారా? అన్న చర్చలు ఇప్పుడు ఊపందుకున్నాయి.
బీజేపీకి మద్దతుగా ఓటేసిన 12 మంది కౌన్సిలర్లపై(Congress councilors) కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కొన్నిచోట్ల ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హ
Leopard Attacks Farmer | రైతుపై చిరుత దాడి చేసింది. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో రైతు బావిలో పడ్డాడు. చిరుత కూడా ఆ బావిలో పడింది. ఈ నేపథ్యంలో రైతు మరణించగా చిరుత కూడా చనిపోయింది.
Woman Kills Daughter-In-Law | మరణించిన కొడుకు గ్రాట్యుటీ డబ్బు, ప్రభుత్వ ఉద్యోగం కోసం అతడి తల్లి దారుణానికి పాల్పడింది. మరో వ్యక్తితో కలిసి కోడలిని హత్య చేసింది. ఆమె మృతదేహాన్ని ఒకచోట పడేసింది. కోడలు అదృశ్యమైనట్లు పోలీసుల�
మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో విభేదాలు మరోసారి బహిరంగమయ్యాయి. ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన మిత్రపక్షమైన బీజేపీపై విమర్శలు గుప్పించారు. పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్�
మహారాష్ట్రలోని 29 నగర పాలక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఏకగ్రీవం కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ సంస్థలకు ఈ నెల 15న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అనేక మంది ప్రతిపక్ష
ప్రధాన రహదారికి దూరంగా ఉన్న ఓ గ్రామంలో ప్రసూతి సౌకర్యాలు లేకపోవడంతో ఓ నిండు గర్భిణి 6 కిలోమీటర్లు నడిచి అనారోగ్యంతో కన్నుమూసింది. సుదీర్ఘ నడక వల్ల ఆమె కడుపులోని శిశువు కూడా చనిపోవడం ఆమె కుటుంబంలో తీరని వ�
Cross-Border Kidney Racket | అప్పులపాలైన రైతు విదేశాల్లో కిడ్నీ అమ్ముకున్నాడు. అయితే కిడ్నీ గ్రహితల నుంచి ఎక్కువ డబ్బు తీసుకుని తనకు తక్కువ ఇచ్చినట్లు ఒక వీడియోలో ఆయన ఆరోపించాడు. ఇది వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేశ