రుక్మాపూర్‌లో నలుగురు మావోయిస్టుల అరెస్టు
వికారాబాద్ జిల్లా రుక్మాపూర్ గ్రామ శివారులో సాధారణ కూలీలుగా పనిలో చేరిన నలుగురు మావోయిస్టులను తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
పెద్దేముల్, మే 10: వికారాబాద్ జిల్లా రుక్మాపూర్ గ్రామ శివారులో సాధారణ కూలీలుగా పనిలో చేరిన నలుగురు మావోయిస్టులను తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. తాండూరు రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలోని రుక్మాపూర్ గ్రామ శివారులో రైల్వే పనులు కొనసాగుతున్నాయి.
మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నలుగురు మావోయిస్టులు రుక్మాపూర్ రైల్వేస్టేషన్లో పరిధిలో ఇటీవల కూలీ పనులకు కుదిరి, పదిరోజులుగా వారు అక్కడే ఉంటున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా అక్కడ పనిచేస్తున్న వారిలో మావోయిస్టులు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర పోలీసులు స్థానిక తాండూరు పోలీసుల సహాయంతో రుక్మాపూర్ రైల్వే హెడ్కార్వర్పై దాడి చేసి నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకొని మహారాష్ట్రకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal Girl Education | అడవిగాచిన వెన్నెల.. కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచు బాలిక కల
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

