Parrots | చిలుకలు వన్యప్రాణులే.. పంట నష్టానికి పరిహారం చెల్లించాల్సిందే..బాంబే హైకోర్టు తీర్పు
వన్యప్రాణుల (సంరక్షణ) చట్టం ప్రకారం చిలుకలు వన్యప్రాణులేనని, వీటితో పౌరులకు కలిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా భర్తీ చేయాలని బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలురించింది. అడవి చిలుకల వల్ల దెబ్బతిన్న దానిమ్మ చెట్లకు సంబంధించి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
- బాంబే హైకోర్టు తీర్పు
ముంబై : వన్యప్రాణుల (సంరక్షణ) చట్టం ప్రకారం చిలుకలు వన్యప్రాణులేనని, వీటితో పౌరులకు కలిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా భర్తీ చేయాలని బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలురించింది. అడవి చిలుకల వల్ల దెబ్బతిన్న దానిమ్మ చెట్లకు సంబంధించి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 200 చెట్లకు జరిగిన నష్టానికిగాను, ఒక్కో చెట్టుకు రూ.200 చొప్పున చెల్లించాలని కోర్టు పేర్కొన్నది.
2016 మే నెలలో సమీపంలోని వన్యప్రాణుల అభయారణ్యం నుంచి వచ్చిన అడవి చిలుకల వల్ల తన దానిమ్మ చెట్లు దెబ్బతిన్నాయని వార్దా జిల్లాలోని హింగి గ్రామానికి చెందిన రైతు మహదేవ్ డికాటే (70) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు పై తీర్పు వెలువరించింది. నష్టపరిహారం చెల్లించకపోతే, రైతులు వన్యప్రాణులకు హాని కలిగించే చర్యలకు పాల్పడవచ్చునని జస్టిస్ ఊర్మిళా జోషి ఫాల్కే, జస్టిస్ నివేదిత మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నెల 24న పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

