రష్యన్ వ్యోమగాముల పంద్రాగస్టు శుభాకాంక్షలు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి రష్యా వ్యోమగాములు భారత ప్రజలకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 10: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి రష్యా వ్యోమగాములు భారత ప్రజలకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత త్రివర్ణ పతకాన్ని చేతిలో పట్టుకొని ప్రేమను చాటుకున్నారు. భారత్-రష్యా స్నేహాన్ని ప్రస్తావిస్తూ సోమవారం ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు. భారత్‌కు అభినందనలు తెలియజేశారు. త్రివర్ణ పతకాన్ని పట్టుకున్న వ్యోమగామి ఆండ్రీ ఫెడ్యాయేవ్..‘భారత్-రష్యా స్నేహం వర్ధిల్లాలి’ అని అన్నారు. మాస్కో-న్యూఢిల్లీ మధ్య సుదీర్ఘ సహకార సంబంధాల్లో అంతరిక్ష పరిశోధన ఒక కీలకమైనదిగా వారు అభివర్ణించారు. భారత ప్రజలకు శాంతి, శ్రేయస్సు కలుగాలని రష్యన్ వ్యోమగామి ప్యోటర్ డుబ్రోవ్ ఆకాంక్షించారు. 1975లో ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగంతో మొదలై గగన్‌యాన్ వరకు దశాబ్దాలపాటు సాగిన ఇరు దేశాల అంతరిక్ష సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
Ramayana | ‘రామాయణ’ రెండో ట్రైలర్ దసరాకేనా.. అక్టోబర్ 20న మరో భారీ అప్డేట్!
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

