BRS | జయశంకర్ సార్‌కు రాజ్యసభ బీఆర్ఎస్ సభ్యుల నివాళి
BRS | జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయనకు రాజ్యసభ బీఆర్ఎస్ సభ్యులు నివాళి అర్పించారు. ఆయన త్యాగాలను, సేవలను గుర్తు చేసుకున్నారు.
BRS | తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 93వ జయంతి సందర్భంగా రాజ్యసభ (Rajyasabha) బీఆర్ఎస్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, అమర్ రావు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు తోడుగా నిలిచి తెలంగాణ కోసం పోరాడారు జయశంకర్ సార్ (Jayashankar sar) అని అన్నారు. ప్రజల స్వాభిమానం, సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం జయశంకర్ సార్ నిరంతరం శ్రమించారని పేర్కొన్నారు. సార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన సేవలు అమూల్యం అని వెల్లడించారు. మలిదశ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం పోరాడిన సార్ 2011లో ప్రత్యేక రాష్ట్రం రాకముందే కన్నుమూయడం బాధాకరమని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

