ఈ ఏడాది కృష్ణా నదిలో వరద రికార్డు స్థాయిలో పోటెత్తింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు మన రాష్ట్రంలోని క్యాచ్మెంట్ ఏరియాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం. కృష్ణా నది నుంచి 1990-91లో 1,250.19 ట
Woman Dies Due To Pothole | ఒక మహిళ తన భర్త బైక్ వెనుక కూర్చొని ప్రయాణించింది. రోడ్డుపై ఉన్న గుంతలో ఆ బైక్ పడటంతో అదుపుతప్పింది. దీంతో భార్యాభర్తలు రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన మహిళ మరణించగా ఆమె భర్త గాయాలతో బయటపట�
Pak Minister | భారతదేశం (India) తో యుద్ధం జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తమకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయని పాకిస్థాన్ (Pakistan) రక్షణ మంత్రి (Defence minister) ఖవాజా ఆసిఫ్ (Khavaza Asif) వ్యాఖ్యానించారు.
Boy Dies Of Dog Bite | ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడ్ని వీధి కుక్క కరిచింది. తలపై గాయమైంది. అయితే కుక్క కరిచిన విషయాన్ని తన పేరెంట్స్‌కు ఆ బాలుడు చెప్పలేదు. ఆ బాలుడికి రేబిస్ సోకడంతో పది రోజుల తర్వాత మరణించాడు.
త్వరలో మొదలుకానున్న రంజీ సీజన్‌కు ముందు ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన పృథ్వీ షా.. వార్మప్ మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. మహారాష్ట్ర, ముంబై మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో షా.. 140 బంతుల్లో శతకం చేశాడు.
Prithvi Shah : భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shah) రంజీ సీజన్‌కు ముందు రెచ్చిపోయాడు. తనపై ఏమాత్రం కనికరం చూపించకుండా వదిలించుకున్న ముంబైపై సెంచరీతో గర్జించాడు.
Man Drowns Son In Drum, Dies By Suicide | ఒక వ్యక్తి నాలుగు నెలల కుమారుడ్ని డ్రమ్‌లో ముంచి చంపాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందు భార్యాభర్తలు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
స్థానిక ఎన్నికలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు ఇప్పుడే జరుగకపోవచ్చని, సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని సూచించారు. తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వొ�
మహారాష్ట్రను (Maharashtra) భారీ వర్షాలు (Heavy Rainfall) ముంచెత్తాయి. ముంబై, థాణె, మరఠ్వాడా ప్రాంతాలను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నె ల 27 నుంచి 29 వరకు కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మరణించారు.
Woman Thrashes Children | పిల్లలు తమ తల్లిని చికెన్ కావాలని అడిగారు. ఆగ్రహించిన ఆమె చపాతీ కర్రతో వారిని కొట్టింది. దెబ్బలు తాళలేక కుమారుడు మరణించాడు. తీవ్రంగా గాయపడిన కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా-గోపాల్పూర్ సమీపంలో తీరందాటింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది. దీనికి తోడు తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర �
రుణమాఫీ కోరిన అన్నదాతపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చిందులు తొక్కారు. భూమ్-పరంద తాలూకాలోని ధారాశివ గ్రామంలో వరద బాధిత రైతులను పరామర్శించేందుకు ఆయన వెళ్లారు.
తెలంగాణ పాడే బతుకమ్మ పాట దశదిశలా ప్రతిధ్వనిస్తున్నది. ఇక్కడ ఆడే కోలల చప్పుడు నలు దిక్కులా మార్మోగుతున్నది. పూలతల్లికి పట్టం కట్టే తంతు సరిహద్దులుదాటి కొనసాగుతున్నది. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో జరిగే
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం తనిఖీలు నిర్వహించింది. మహారాష్ట్ర ప్రాంతాల నుండి నిజామాబాద్ జిల్లాకు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారనే సమాచా
Scorpio Stuck In Beach | సముద్రం ఒడ్డున ఉన్న బీచ్‌లో స్కార్పియో కూరుకుపోయింది. అక్కడ చిక్కుకున్న ఆ వాహనాన్ని పెద్ద అలులు చుట్టుముట్టాయి. దీంతో ఆ స్కార్పియో సముద్రంలోకి కొట్టుకెళ్లబోయింది.