ఈపీఎఫ్ కనీస పెన్షన్‌ను పెంచాలి
ఈపీఎస్ 1995 కింద ఈపీఎఫ్ చందాదారులు ఉద్యోగ విరమణ అనంతరం పొందే కనీస పింఛన్‌పై కార్మిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం కీలక సిఫారసులు చేసింది.
- పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ, మార్చి 17: ఈపీఎస్ 1995 కింద ఈపీఎఫ్ చందాదారులు ఉద్యోగ విరమణ అనంతరం పొందే కనీస పింఛన్‌పై కార్మిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం కీలక సిఫారసులు చేసింది. ప్రస్తుతం ఈపీఎఫ్ చందాదారులు రూ.1,000 కనీస పెన్షన్‌ను పొందుతున్నారు. అయితే ఇది ఎంతమాత్రం సరిపోదని, దీనిని రూ.7,500కు పెంచాలని చాలా ఏండ్లుగా వారు కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో కార్మిక, వస్త్ర, నైపుణ్య అభివృద్ధి స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని కమిటీ ‘గ్రాంట్ల కోసం డిమాండ్లు’పై 15వ నివేదికను మంగళవారం పార్లమెంట్‌కు సమర్పించింది. సామాజిక భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేయాలని, న్యాయమైన వేతనాలు చెల్లించాలని, దేశవ్యాప్తంగా కార్మిక పరిపాలనను ఆధునీకరించాలని, ఈ-శ్రమ్ పోర్టల్‌లో గిగ్ వర్కర్ల నమోదును తప్పనిసరి చేయాలని కమి టీ ప్రధానంగా సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఈపీఎఫ్ పింఛన్ కింద ఇస్తున్న రూ.1,000 కనీస మొత్తాన్ని పెంచాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

